Main Page/te

From The Document Foundation Wiki
Jump to navigation Jump to search

లిబ్రెఆఫీసు [1] తెలుగు స్థానికీకరణ మరింత సమాచారం కోసం చూడండి

ప్రతిపాదకులు/సభ్యులు

<<దీనిలో సభ్యత్వం తీసుకొని, ఈ పేజీ మార్చండి. ఈ లైను పై భాగాన మీరు సంతకం ~~~~రాసి దాచండి>>

తాజా విడుదలలు

3.4 విడుదలకు చేయవలసిన పని

మౌలిక మార్పులు

#  అనువాదం చేయకూడని ఇంగ్లీషు పదబంధాలు (సంఖ్యలు,క్లుప్తపదాలు, ప్రమేయాలపేర్లు,పోల్చుటకు చిహ్నాలు) ఖాళీగావుంచకుండా  అదే పదబంధంతో పూరించడం.

పదాల మార్పులు

  1. accessibility సాంగత్యము ->అనుకూలించు
  2. స్లైడు అక్షరక్రమములో దోషం ఒకటి మిగిలివుంది. స్థితిపట్టీలో వేరయిన హలాంతంతో కనబడుతున్నది. మిగతాచోట్ల మార్చబడింది.
  3. కేల్క్ లో షీట్ పేరు టాబ్లలో పేజీగా మిగిలివుంది. స్థితిపట్టీలో షీట్ గా వాడబడింది.
  4. సమరంపణ -> ప్రజంటేషన్ ( ప్రజంటేషన్ విజర్డ్ మూడవదశలో )అలాగే సమర్పణ(presentation)కు బదులుగా ప్రజంటేషన్

వనరులు